logo

బాలికపై బాబాయి అత్యాచారం

బాలికపై బాబాయి అత్యాచారానికి పాల్పడిన సంఘటన మైలార్‌దేవుపల్లి ఠాణా పరిధిలో వెలుగుచూసింది. మైలార్‌దేవుపల్లి ఇన్‌స్పెక్టర్‌ నరసింహ కథనం ప్రకారం... కాటేదాన్‌ టాటానగర్‌లో ఉండే (25)

Published : 13 Aug 2022 02:02 IST

కాటేదాన్‌, న్యూస్‌టుడే: బాలికపై బాబాయి అత్యాచారానికి పాల్పడిన సంఘటన మైలార్‌దేవుపల్లి ఠాణా పరిధిలో వెలుగుచూసింది. మైలార్‌దేవుపల్లి ఇన్‌స్పెక్టర్‌ నరసింహ కథనం ప్రకారం... కాటేదాన్‌ టాటానగర్‌లో ఉండే (25) వ్యాపారి ఇంటికి సమీపంలోనే ఉండే భార్య అక్క కుమార్తె(12) ఆడుకోవడానికి వచ్చేది. వారం రోజుల క్రితం బాలికను గదిలో బంధించి అత్యాచారం చేశాడు. నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని