logo

‘కాంచీపురం చేనేతలు’ కళాకారుల ధరలకే..

స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల నేపథ్యంలో వినియోగదారుల కోసం కాంచీపురం మంగళగౌరి సిల్క్‌ బంపర్‌ ఆఫర్లు ప్రకటించింది. ఆగస్టు 15 వరకు ప్రత్యేక ప్రదర్శన, విక్రయాలను జరుపుతున్నట్లు షోరూమ్‌ నిర్వాహకులు

Published : 14 Aug 2022 06:49 IST

స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల నేపథ్యంలో వినియోగదారుల కోసం కాంచీపురం మంగళగౌరి సిల్క్‌ బంపర్‌ ఆఫర్లు ప్రకటించింది. ఆగస్టు 15 వరకు ప్రత్యేక ప్రదర్శన, విక్రయాలను జరుపుతున్నట్లు షోరూమ్‌ నిర్వాహకులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆఫర్‌లో భాగంగా ప్రత్యేకమైన పట్టు వెరైటీలను కాంచీపురం చేనేత కళాకారుల ధరలకే అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్‌తో వజ్రోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని అన్నారు.

- ఈనాడు, హైదరాబాద్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని