logo

చిత్ర వార్తలు

సికింద్రాబాద్‌ ఆర్‌ఆర్సీ మైదానంలో బెలూన్లు వదులుతున్న అదనపు డీసీపీలు శిరీష రాఘవేంద్ర, వెంకటేశ్వర్లు, ఏసీపీ సుధీర్‌. చిత్రంలో ప్రముఖ దర్శకులు శేఖర్‌ కమ్ముల

Published : 14 Aug 2022 06:53 IST

సికింద్రాబాద్‌ ఆర్‌ఆర్సీ మైదానంలో బెలూన్లు వదులుతున్న అదనపు డీసీపీలు శిరీష రాఘవేంద్ర, వెంకటేశ్వర్లు, ఏసీపీ సుధీర్‌. చిత్రంలో ప్రముఖ దర్శకులు శేఖర్‌ కమ్ముల



బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో త్రివర్ణ దుస్తుల ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. పలువురు రూపదర్శినులు జాతీయ పతాకంలోని రంగులతో పాటు, సరిహద్దుల్లో సైనికుల దుస్తులను ధరించి ర్యాంప్‌ వాక్‌ చేశారు.

-న్యూస్‌టుడే, సోమాజిగూడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని