logo

ధ్యానంతో ఒత్తిడి దూరం: పుల్లెల గోపీచంద్‌, పీవీ సింధు

ధ్యానంతో ఒత్తిడిని జయించవచ్చని, విద్యార్థి దశ నుంచి ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి విజయానికైనా ధ్యానం ఎంతో దోహదం చేస్తుందని బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్‌, పీవీ

Published : 15 Aug 2022 03:16 IST

నందిగామ, న్యూస్‌టుడే: ధ్యానంతో ఒత్తిడిని జయించవచ్చని, విద్యార్థి దశ నుంచి ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి విజయానికైనా ధ్యానం ఎంతో దోహదం చేస్తుందని బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్‌, పీవీ సింధు అన్నారు.  నందిగామ మండలం కన్హ గ్రామపంచాయతీ శ్రీరామచంద్రమిషన్‌లో మూడు రోజులుగా కొనసాగుతున్న రైసింగ్‌ విత్‌ కైండ్‌నెస్‌ యువజన సదస్సు ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్చువల్‌ విధానంలో ఆమె యువతకు సందేశం ఇచ్చారు. సదస్సులో 55 దేశాల నుంచి 12 వేల మంది యువత పాల్గొన్నారని కమలేష్‌ డి పటేల్‌ తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts