logo

రావుల పుల్లాచారికి పి.వి.రమణ స్మారక పురస్కారం

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, రంగస్థల కళల శాఖ.. 2021-22 సంవత్సరానికి పి.వి.రమణ స్మారక పురస్కారాన్ని రంగస్థల ప్రముఖుడు రావుల పుల్లాచారికి ఆదివారం

Published : 15 Aug 2022 03:16 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, రంగస్థల కళల శాఖ.. 2021-22 సంవత్సరానికి పి.వి.రమణ స్మారక పురస్కారాన్ని రంగస్థల ప్రముఖుడు రావుల పుల్లాచారికి ఆదివారం ప్రకటించాయి. ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటలకు వర్సిటీలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో జరిగే కార్యక్రమంలో.. సంబంధిత అవార్డును ఆయనకు ప్రదానం చేస్తామని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని