logo

చిత్ర వార్తలు

నాలుగు రోజులుగా వర్షాలు తగ్గాయి. వాన తెరిపినివ్వడంతో రైతులు పొలంబాట పట్టారు. కలుపు తీయడం, ఎరువులు వేయడం, మందులు పిచికారీ చేయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఎండ తగలడంతో పైరు పచ్చగా

Published : 15 Aug 2022 03:16 IST

పైరు ఏపుగా.. పుడమి మురవగా..

న్యూస్‌టుడే, పెద్దేముల్‌: నాలుగు రోజులుగా వర్షాలు తగ్గాయి. వాన తెరిపినివ్వడంతో రైతులు పొలంబాట పట్టారు. కలుపు తీయడం, ఎరువులు వేయడం, మందులు పిచికారీ చేయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఎండ తగలడంతో పైరు పచ్చగా ఎదుగుతూ అలరిస్తోంది. తట్టేపల్లి ప్రాంతంలో పంటలు కళకళలాడుతూ చూపరులను ఆకర్షిస్తున్నాయి.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని