logo

చిత్ర వార్తలు

ఎడతెరిపి లేకుండా నెలకు పైగా కురిసిన వర్షాలకు వ్యవసాయ బావులు నీటితో నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎక్కడో అడుగంటినట్లు ఉండే బావులు సైతం నీటితో కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు పైకి రావడంతో ఇలా జరుగుతోందని అధికారులు వివరిస్తున్నారు.

Published : 17 Aug 2022 02:54 IST

నిండు కుండలు.. వ్యవసాయ బావులు..

ఎడతెరిపి లేకుండా నెలకు పైగా కురిసిన వర్షాలకు వ్యవసాయ బావులు నీటితో నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎక్కడో అడుగంటినట్లు ఉండే బావులు సైతం నీటితో కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు పైకి రావడంతో ఇలా జరుగుతోందని అధికారులు వివరిస్తున్నారు. నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని ఊట బావిలో నీరు చేతికందే ఎత్తులోకి వచ్చి రైతులను సంబురపరుస్తోంది. ఇక యావపూర్‌ గ్రామంలోని బావి పూర్తిగా నీటితో నిండిపోయింది.

- న్యూస్‌టుడే, నవాబ్‌పేట


నిర్లక్ష్యం మహావృక్షమై

 

వర్షాలకు పాత భవనాలు కూలి ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా జీహెచ్‌ఎంసీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కోఠి నుంచి చాదర్‌ఘాట్‌ మార్గంలోని ఓ పాత భవంతిలో రావి మొక్క మొలిచి గోడలు బీటలు వారాయి. గోడలు కూలే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు