logo

జయ జయ జయ జయహే

త్రివర్ణ పతాకాల రెపరెపలు.. వందే మాతరం నినాదాలతో మంగళవారం నగరం మార్మోగింది. ఉదయం 11:30 గంటలకు జాతీయ గీతం ఆలపించాలన్న ప్రభుత్వ పిలుపునకు ప్రజలు భారీగా స్పందించారు.

Published : 17 Aug 2022 03:09 IST


నార్సింగిలోని మైహోం అవతార్‌ రోటరీ వద్ద జాతీయ గీతాలాపనలో యువత

త్రివర్ణ పతాకాల రెపరెపలు.. వందే మాతరం నినాదాలతో మంగళవారం నగరం మార్మోగింది. ఉదయం 11:30 గంటలకు జాతీయ గీతం ఆలపించాలన్న ప్రభుత్వ పిలుపునకు ప్రజలు భారీగా స్పందించారు. రహదారుల కూడళ్లు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఫంక్షన్‌హాళ్లు, షాపింగ్‌ మాళ్లు, మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులు, మైదానాలు, మెట్రో స్టేషన్లలో కార్యక్రమం జరిగింది. విద్యార్థులు, యువత దారులపై పొడవైనా జాతీయ జెండాలను పట్టుకుని ప్రదర్శన చేపట్టారు. ఇళ్లలోనూ మహిళలు, చిన్నారులు జై హింద్‌ అన్నారు.


శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశ, విదేశీ ప్రయాణికులకు జాతీయ పతాకాలతో స్వాగతం పలుకుతున్న సాయుధ బలగాలు

భారీ జాతీయ పతాకంతో కోఠి మహిళా కళాశాల విద్యార్థుల ప్రదర్శన

చార్మినార్‌ వద్ద వివిధ వేషధారణల్లో చిన్నారులు

త్రివర్ణ పతాకానికి సచివాలయ ఉద్యోగుల వందనం

శంకర్‌పల్లి ప్రధాన కూడలిలో..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని