logo

అమ్మను గౌరవించుకోవడం ద్రవిడ సంస్కృతిలో భాగం

అమ్మను గౌరవించుకోవడం ద్రవిడ సంస్కృతిలో భాగమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సోదరి సెల్వీ అన్నారు. శుక్రవారం మాదాపూర్‌లోని ఆవాస....

Published : 24 Sep 2022 03:13 IST


సుజాతరెడ్డిని సత్కరిస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్‌ సోదరి సెల్వి, వైఎస్‌ పార్వతి తదితరులు

మాదాపూర్, న్యూస్‌టుడే: అమ్మను గౌరవించుకోవడం ద్రవిడ సంస్కృతిలో భాగమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సోదరి సెల్వీ అన్నారు. శుక్రవారం మాదాపూర్‌లోని ఆవాస హోటల్‌లో హైదరాబాద్‌ టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో అమ్మకు ఆత్మీయ సత్కారం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్‌ పార్వతి, విద్యారెడ్డి, మాధవి, సాయిలక్ష్మి, డాక్టర్‌ రవిశంకర్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని