logo

తీరొక్క పువ్వు..ప్రతి మోమునా నవ్వు

కూకట్‌పల్లి గ్రామంలో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.  హనుమాన్‌ దేవాలయ  మైదానం, పీఎన్‌ఎం ఉన్నత పాఠశాల వద్ద తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మల చుట్టూ చేరి ఆడిపాడారు.  

Published : 25 Sep 2022 04:27 IST
-న్యూస్‌టుడే, కూకట్‌పల్లి
కూకట్‌పల్లి రామాలయం ఆవరణలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

కూకట్‌పల్లి గ్రామంలో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.  హనుమాన్‌ దేవాలయ  మైదానం, పీఎన్‌ఎం ఉన్నత పాఠశాల వద్ద తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మల చుట్టూ చేరి ఆడిపాడారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని