logo

చర్మవ్యాధి నుంచి ఆవులను కాపాడాలి

లంపి చర్మవ్యాధికి నివారణ చర్యలు చేపట్టి ఆవులను కాపాడాలని అఖిల భారతీయ యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నందకిశోర్‌యాదవ్‌ ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో లంపి వ్యాధితో వేలాది ఆవులు మృత్యువాత పడుతున్నాయని

Published : 26 Sep 2022 02:40 IST

గోడ పత్రిక విడుదల చేస్తున్న అఖిల భారతీయ యాదవ మహాసభ నేతలు

కాచిగూడ, న్యూస్‌టుడే: లంపి చర్మవ్యాధికి నివారణ చర్యలు చేపట్టి ఆవులను కాపాడాలని అఖిల భారతీయ యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నందకిశోర్‌యాదవ్‌ ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో లంపి వ్యాధితో వేలాది ఆవులు మృత్యువాత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం చప్పల్‌బజార్‌లోని కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నేతలు పాండుయాదవ్‌, మహేందర్‌యాదవ్‌, సురేశ్‌యాదవ్‌, ఆనంద్‌యాదవ్‌, కృష్ణాయాదవ్‌, శ్రీనివాస్‌యాదవ్‌, రాజుయాదవ్‌, వినోద్‌యాదవ్‌, లడ్డూయాదవ్‌లతో కలిసి లంపి వ్యాధి అవగాహన గోడపత్రికను విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని