logo

‘తల్లిదండ్రుల తరువాత స్థానం గురువులదే’

సమాజంలో తల్లిదండ్రుల తరువాత అంతటి స్థానం గురువులకే దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా అన్నారు. ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐహెచ్‌ఎం) ఆధ్వర్యంలో టీచర్స్‌

Published : 26 Sep 2022 02:40 IST

అజీజాబేగంకు అవార్డు అందజేస్తున్న శ్రీనివాస్‌గుప్తా

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: సమాజంలో తల్లిదండ్రుల తరువాత అంతటి స్థానం గురువులకే దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా అన్నారు. ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐహెచ్‌ఎం) ఆధ్వర్యంలో టీచర్స్‌ డే అవార్డ్స్‌ 2022 పేరిట నగరంలోని వేర్వేరు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 106 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు. శనివారం రాత్రి గచ్చిబౌలి ఓ హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీనివాస్‌ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని