logo

కానిస్టేబుల్‌ నవీన సమయస్ఫూర్తి అభినందనీయం

ఎవరైనా గుండె ఆగిపోయే పరిస్థితుల్లో ఉంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌) చేస్తే ప్రాణం రక్షించవచ్చని అపోలో హాస్పిటల్స్‌ తెలంగాణ రీజినల్‌ సీఈవో వై.సుబ్రహ్మణ్యం అన్నారు. సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌లో క్రికెట్‌

Published : 28 Sep 2022 02:38 IST

నవీనను సత్కరిస్తున్న అపోలో హాస్పిటల్స్‌ తెలంగాణ రీజినల్‌ సీఈవో వై.సుబ్రహ్మణ్యం

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: ఎవరైనా గుండె ఆగిపోయే పరిస్థితుల్లో ఉంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌) చేస్తే ప్రాణం రక్షించవచ్చని అపోలో హాస్పిటల్స్‌ తెలంగాణ రీజినల్‌ సీఈవో వై.సుబ్రహ్మణ్యం అన్నారు. సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌లో క్రికెట్‌ అభిమానుల తొక్కిసలాటలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన మహిళ రంజితకు సీపీఆర్‌ చేసి కాపాడిన బేగంపేట పోలీస్‌స్టేషన్‌  కానిస్టేబుల్‌ నవీనను మంగళవారం జూబ్లీహిల్స్‌ అపోలో అసుపత్రిలో సత్కరించారు. హాస్పిటల్‌ ఎమరెన్సీ మెడిసిన్‌ హెడ్‌ డా.ఇమ్రాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని