logo

బహుజనుల రాజ్యాధికార సాధనే లక్ష్యం

ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశించిన సామాజిక తెలంగాణ, బహుజనుల రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా పనిచేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. మంగళవారం

Published : 28 Sep 2022 02:38 IST

నివాళులర్పిస్తున్న ఆర్‌.కృష్ణయ్య, అజీజ్‌ పాషా, బీసీ సంఘాల నేతలు

కాచిగూడ, న్యూస్‌టుడే: ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశించిన సామాజిక తెలంగాణ, బహుజనుల రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా పనిచేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. మంగళవారం కాచిగూడలోని హోటల్‌లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  మాజీ ఎంపీ అజీజ్‌ పాషా, గుజ్జ కృష్ణ, నీలం వెంకటేశ్‌, కోట్ల శ్రీనివాస్‌, ఉదయ్‌నేత, జయంతి, డాక్టర్‌ పురుషోత్తం, అంజి పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts