logo

దేవీ దర్శనం... పులకించిన భక్త జనం

జిల్లాలో దేవీ నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. రోజుకో రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ప్రత్యేక అలంకరణలో అలరారుతున్న అమ్మను చూసేందుకు భక్తులు ఉదయం నుంచే

Published : 28 Sep 2022 02:38 IST

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ, తాండూరు గ్రామీణం: జిల్లాలో దేవీ నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. రోజుకో రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ప్రత్యేక అలంకరణలో అలరారుతున్న అమ్మను చూసేందుకు భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు తరలివస్తున్నారు. వికారాబాద్‌ మారుతీనగర్‌ కాలనీలో వెలసిన శ్రీ శివపంచాయతన, మహావిష్ణు వైభవలక్ష్మి ఆలయంలో అమ్మవారిని బాల త్రిపుర సుందరీ దేవిగా అలకరించారు. అలాగే తాండూరులోని కొత్లాపూర్‌లో రేణుకా ఎల్లమ్మతోపాటు స్వామినీ సుందరంగా తీర్చిదిద్దారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని