logo

గోవుల సంరక్షణకు ఉద్యమించాలి

గోవుల సంరక్షణ కోసం ఉద్యమించాలని కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ పిలుపునిచ్చారు. బుధవారం కాచిగూడలో తెలంగాణ లవ్‌ ఫర్‌ కౌ ఫౌండేషన్‌...

Published : 29 Sep 2022 03:38 IST


దుప్పట్లు అందజేస్తున్నఅభిషేక్‌ అగర్వాల్‌. చిత్రంలో జస్మత్‌పటేల్‌, పరమేశ్వరీశర్మ, రితీశ్‌ జాగార్దార్‌

కాచిగూడ, న్యూస్‌టుడే: గోవుల సంరక్షణ కోసం ఉద్యమించాలని కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ పిలుపునిచ్చారు. బుధవారం కాచిగూడలో తెలంగాణ లవ్‌ ఫర్‌ కౌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గోపూజ, నగరంలోని గోశాలల సిబ్బందికి దుప్పట్ల పంపిణీ  చేశారు. ప్రతినిధులు జస్మత్‌పటేల్‌, రితీశ్‌ జాగిర్దార్‌, రామకృష్ణపటేల్‌, ముఖేశ్‌ చౌహాన్‌, పరమేశ్వరీశర్మ  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని