logo

సినీ నటి మెహ్రీన్‌ సందడి

మానేపల్లి జువెలర్స్‌ కొత్త షోరూంను నటి మెహ్రీన్‌ ప్రారంభించారు. పంజాగుట్టలో ఉన్న స్టోర్‌ను సోమాజిగూడ నుంచి పంజాగుట్ట మార్గంలో నూతన భవనంలోకి మార్చారు.

Published : 29 Sep 2022 03:38 IST


పంజాగుట్టలో మానేపల్లి షోరూం ప్రారంభించిన సినీ నటి మెహ్రీన్‌

సోమాజిగూడ, న్యూస్‌టుడే: మానేపల్లి జువెలర్స్‌ కొత్త షోరూంను నటి మెహ్రీన్‌ ప్రారంభించారు. పంజాగుట్టలో ఉన్న స్టోర్‌ను సోమాజిగూడ నుంచి పంజాగుట్ట మార్గంలో నూతన భవనంలోకి మార్చారు. సంస్థ డైరెక్టర్లు మానేపల్లి మురళీకృష్ణ, గోపీకృష్ణలు మాట్లాడుతూ వివాహాది, శుభకార్యాలకు అవసరమైన ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని