logo

గ్రిసెల్లి సిండ్రోమ్‌ బాధిత చిన్నారికి అరుదైన చికిత్స

అరుదైన గ్రిసెల్లి సిండ్రోమ్‌ వ్యాధితో బాధ పడుతున్న 12 నెలల చిన్నారి ఆరవ్‌కి శేరిలింగంపల్లి నల్లగండ్ల ప్రాంతానికి చెందిన అమెరికన్‌ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (ఏవోఐ) హెమటాలజీ వైద్యులు చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.

Published : 30 Sep 2022 03:12 IST

శేరిలింగంపల్లి, న్యూస్‌టుడే: అరుదైన గ్రిసెల్లి సిండ్రోమ్‌ వ్యాధితో బాధ పడుతున్న 12 నెలల చిన్నారి ఆరవ్‌కి శేరిలింగంపల్లి నల్లగండ్ల ప్రాంతానికి చెందిన అమెరికన్‌ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (ఏవోఐ) హెమటాలజీ వైద్యులు చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. ఈ వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా 150 మంది, మన దేశంలో పది మంది బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యాధితో బాధపడే పిన్న వయసు ఉన్న చిన్నారికి బోన్‌ మ్యార్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చికిత్స చేసినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రి కన్సల్టెంట్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ సి.ఎస్‌ రంజిత్‌ కుమార్‌ ఈ చికిత్స నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని