logo

‘దశమి నుంచి కేంద్రంపై కేసీఆర్‌ యుద్ధం’

భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో విజయ దశమి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రంపై యుద్ధం చేయనున్నారని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఆనాడు పాండవులు.. విజయ దశమి రోజున కౌరవులపై యుద్ధం చేసి విజయం సాధించారని గుర్తు చేశారు. బోయిన్‌పల్లిలో టింకూగౌడ్‌

Published : 01 Oct 2022 03:11 IST

పూజల్లో మంత్రి మల్లారెడ్డి, ఇతర నేతలు

కార్ఖానా, న్యూస్‌టుడే: భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో విజయ దశమి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రంపై యుద్ధం చేయనున్నారని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఆనాడు పాండవులు.. విజయ దశమి రోజున కౌరవులపై యుద్ధం చేసి విజయం సాధించారని గుర్తు చేశారు. బోయిన్‌పల్లిలో టింకూగౌడ్‌ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో బోర్డు మాజీ ఉపాద్యక్షుడు జంపనప్రతాప్‌, బోయిన్‌పల్లి మార్కెట్‌ మాజీ ఛైర్మన్‌ టీఎన్‌ శ్రీనివాస్‌లతో కలసి మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌లాంటి నేత జాతీయ రాజకీయాల్లో అవసరమన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని