logo

బతుకమ్మను పేర్చి.. భక్తితో కొలిచి

ప్రకృతి పండగ బతుకమ్మను నగర  వాసులు ఘనంగా జరుపుకొంటున్నారు. శనివారం నగరంలో పలు ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో అతివలు  ఆనందంగా పాల్గొన్నారు.

Published : 02 Oct 2022 03:50 IST

ప్రకృతి పండగ బతుకమ్మను నగర  వాసులు ఘనంగా జరుపుకొంటున్నారు. శనివారం నగరంలో పలు ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో అతివలు  ఆనందంగా పాల్గొన్నారు. మరోవైపు దసరా పురస్కరించుకుని వేర్వేరు చోట్ల దాండియా నృత్యాలు జరిగాయి.
 

రవీంద్రభారతి ప్రాంగణంలో తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం(టీజీవో) ఆధ్వర్యంలో వేడుకలు



అమీర్‌పేటలోని జీహెచ్‌ఎంసీ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో చిన్నారులతో కలిసి కోలాటం ఆడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి


ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో జరిగిన కార్యక్రమంలో నృత్యం చేస్తున్న డీసీపీలు శిల్పవల్లి, లావణ్య


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని