logo

‘హైదరాబాద్‌ దర్శన్‌’ ప్రారంభం

నగరాన్ని సందర్శించేందుకు ఆర్టీసీ ప్రవేశ పెట్టిన ప్రత్యేక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఆర్టీసీ సికింద్రాబాద్‌ డివిజన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ దర్శన్‌ పేరుతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతి శని, ఆదివారాల్లో రోజు ఉదయం 8.30గంటలకు హైదరాబాద్‌ దర్శన్‌టూర్‌ బస్సును నడుపుతున్నట్లు సికింద్రాబాద్‌ రీజినల్‌ మేనేజర్‌ వెంకన్న ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 02 Oct 2022 03:50 IST

ఆల్ఫా హోటల్‌ వద్ద బయల్దేరిన బస్సులో వెంకన్న, అపర్ణ

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: నగరాన్ని సందర్శించేందుకు ఆర్టీసీ ప్రవేశ పెట్టిన ప్రత్యేక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఆర్టీసీ సికింద్రాబాద్‌ డివిజన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ దర్శన్‌ పేరుతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతి శని, ఆదివారాల్లో రోజు ఉదయం 8.30గంటలకు హైదరాబాద్‌ దర్శన్‌టూర్‌ బస్సును నడుపుతున్నట్లు సికింద్రాబాద్‌ రీజినల్‌ మేనేజర్‌ వెంకన్న ఓ ప్రకటనలో తెలిపారు. స్టేషన్‌ సమీపంలోని అల్ఫా హోటల్‌ ప్రాంతం నుంచి బయల్దేరిన హైదరాబాద్‌ దర్శన్‌ బస్సును ఆయన శనివారం ఉదయం సికింద్రాబాద్‌ డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ అపర్ణ కల్యాణితో కలిసి ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని