logo

ఓఆర్‌ఆర్‌పై అధ్యయనం

మహానగరానికి మణిహారం లాంటి అవుటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) ప్రాజెక్టును చెన్నై మెట్రోపాలిటిన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ మెంబర్‌ సెక్రటరీ అన్షున్‌ మిశ్రా బృందం శనివారం సందర్శించింది

Published : 02 Oct 2022 04:13 IST

హెచ్‌జీసీఎల్‌ ఎండీ సంతోష్‌ను కలిసిన చెన్నై నగర అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: మహానగరానికి మణిహారం లాంటి అవుటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) ప్రాజెక్టును చెన్నై మెట్రోపాలిటిన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ మెంబర్‌ సెక్రటరీ అన్షున్‌ మిశ్రా బృందం శనివారం సందర్శించింది. హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌(హెచ్‌జీసీఎల్‌) ఎండీ సంతోష్‌ను కలిసి వివరాలు సేకరించింది. ఓఆర్‌ఆర్‌ నిర్మాణ దశలు, భూ సేకరణ తదితర ప్రత్యేకతల గురించి సీజీఎం రవీందర్‌ వారికి వివరించారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని