logo

నివాళికి ఏర్పాట్లు

గాంధీ జయంతి వేడుకలకు నగరం ముస్తాబైంది. పలు ప్రాంతాల్లో ఆదివారం కార్యక్రమాలు జరగనున్నాయి. లంగర్‌హౌస్‌ బాపూఘాట్‌ వద్ద విగ్రహం చుట్టూ పూలతో అలంకరించారు.

Published : 02 Oct 2022 04:13 IST

గాంధీ జయంతి వేడుకలకు నగరం ముస్తాబైంది. పలు ప్రాంతాల్లో ఆదివారం కార్యక్రమాలు జరగనున్నాయి. లంగర్‌హౌస్‌ బాపూఘాట్‌ వద్ద విగ్రహం చుట్టూ పూలతో అలంకరించారు.


కరెన్సీ ధగధగ

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాటేదాన్‌ టీఎన్జీవోస్‌ కాలనీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని శనివారం రూ.72లక్షలతో అలంకరించారు. ఐదువందలు, రెండువందలు, వంద, రెండువేల నోట్లతో కళకళలాడింది. -న్యూస్‌టుడే, కాటేదాన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని