logo

Bumrah: టీ20 ప్రపంచకప్‌ జట్టులో బుమ్రా స్థానంలో ఎవరు?

టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup)లో జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) స్థానంలో టీమ్‌ ఇండియాలోకి ఎవరు వస్తే బాగుంటుంది. మీరేం అనుకుంటున్నారు.. 

Updated : 03 Oct 2022 20:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్‌ ఇండియా పేసు గుర్రం జస్‌ప్రీత్‌ బుమ్రా గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అక్టోబరు 23 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా స్థానంలో ఎవరు ఆడతారు అనేది బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. మరి బుమ్రా స్థానంలో ఎవరు టీమ్‌లోకి వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో దిగువ పోల్‌లో చెప్పండి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని