logo

తీరొక్క పువ్వు.. బతుకమ్మ నవ్వు

నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం అంబరాన్ని తాకాయి. వాడవాడలా జరిగిన సంబరాల్లో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి ఆడిపాడారు. రాష్ట్ర ప్రభుత్వం-భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు అతివలు బతుకమ్మలతో ప్రదర్శన నిర్వహించారు.

Published : 04 Oct 2022 03:04 IST

కూకట్‌పల్లి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో

సద్దుల బతుకమ్మ ఆడుతున్న మహిళలు 

నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం అంబరాన్ని తాకాయి. వాడవాడలా జరిగిన సంబరాల్లో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి ఆడిపాడారు. రాష్ట్ర ప్రభుత్వం-భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు అతివలు బతుకమ్మలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడ నిమజ్జనం చేశారు. సాగర్‌ పరిసరాల్లో బాణసంచా వెలుగులు ఆకట్టుకున్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో ప్రముఖులు పాల్గొన్నారు. 

ఎల్బీ స్టేడియంలో బతుకమ్మలతో ముస్లిం మహిళలు 

పూలవనంగా మారిన ఎల్బీస్టేడియం 

హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తున్న వనిత 

ఎల్బీస్టేడియం నుంచి లిబర్టీ మీదుగా ట్యాంక్‌ బండ్‌కు అతివల ప్రదర్శన  

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని