logo

వెలుగులకొండ

అవుట్‌డోర్‌లో కట్టిన తొలి గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ (జీఐఎస్‌) ఇది. మణికొండ మర్రిచెట్టు వద్ద ఎకరా స్థలంలో రూ.75 కోట్లతో నిర్మాణం.

Published : 24 Nov 2022 01:50 IST

ఈనాడు, హైదరాబాద్‌

అవుట్‌డోర్‌లో కట్టిన తొలి గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ (జీఐఎస్‌) ఇది.


మణికొండ మర్రిచెట్టు వద్ద ఎకరా స్థలంలో రూ.75 కోట్లతో నిర్మాణం


132కేవీ విద్యుత్తు ఉపకేంద్రాలన్నీ ఇండోర్‌లో నిర్మిస్తారు. కానీ అవుట్‌డోర్‌ దీని ప్రత్యేకత


ఇండోర్‌ నిర్మాణంతో పోలిస్తే రూ.2 కోట్ల వ్యయం తగ్గింది.


పవర్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ కోఆర్డినేటింగ్‌ కమిటీ అనుమతులూ ఇచ్చింది.


ఇది రాష్ట్రంలో 250వ 132కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్‌ కావడం విశేషం.


వారంలో అందుబాటులోకి రానుంది.


ఐటీ కారిడార్‌కు నిరంతర విద్యుత్తు సరఫరా కోసం దీన్ని నిర్మించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని