logo

మలుపు తిప్పలేరు..

ఐకియా సమీపం నుంచి వచ్చి శిల్పా లేఅవుట్‌ వంతెన వైపు వెళ్లేందుకు యూటర్న్‌ తీసుకునే మలుపులో భారీ వాహనాలను నిలుపుతున్నారు.

Published : 27 Nov 2022 03:17 IST

ఐకియా సమీపం నుంచి వచ్చి శిల్పా లేఅవుట్‌ వంతెన వైపు వెళ్లేందుకు యూటర్న్‌ తీసుకునే మలుపులో భారీ వాహనాలను నిలుపుతున్నారు. అసలే ఇరుకుగా ఉండే ఆ మలుపు వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వాహనాలను నిలుపకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని