logo

ప్రతిభకు పేదరికం అడ్డుకారాదు

విద్యార్థుల ప్రతిభకు పేదరికం అడ్డుకారాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏనుగుల వెంకట వేణుగోపాల్‌ అన్నారు.

Published : 28 Nov 2022 02:02 IST

విద్యార్థిని వర్నికకు సర్టిఫికెట్‌, పతకం  అందజేస్తున్న జస్టిస్‌ వెంకట వేణుగోపాల్‌

కాచిగూడ, న్యూస్‌టుడే: విద్యార్థుల ప్రతిభకు పేదరికం అడ్డుకారాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏనుగుల వెంకట వేణుగోపాల్‌ అన్నారు.  ఎస్సెస్సీ, ఇంటర్‌లో ప్రతిభ కనబర్చిన మున్నూరుకాపు విద్యార్థులకు ఆదివారం కాచిగూడలోని విద్యార్థి వసతిగృహం ట్రస్ట్‌బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎంఆర్‌ వెంకట్రావు, మేనేజింగ్‌ ట్రస్టీ పాండురంగారావు, ట్రస్టీలు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని