logo

కొండాపూర్‌లో జస్లోక్‌ ఆసుపత్రి

ముంబయిలో ప్రాచుర్యం పొందిన జస్లోక్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ కొండాపూర్‌లో ఆదివారం తమ శాఖను ప్రారంభించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Published : 28 Nov 2022 02:02 IST

ప్రారంభోత్సవంలో ఆసుపత్రి వైద్యులు

ఈనాడు, హైదరాబాద్‌: ముంబయిలో ప్రాచుర్యం పొందిన జస్లోక్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ కొండాపూర్‌లో ఆదివారం తమ శాఖను ప్రారంభించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రారంభోత్సవంలో న్యూరో సర్జరీ వ్యవస్థాపక డైరెక్టర్‌ డాక్టర్‌ పరేశ్‌ దోషి, న్యూరో సర్జన్లు డాక్టర్‌ మనీష్‌ బల్దియా, డాక్టర్‌ నేహా రాయ్‌, డాక్టర్‌ రాజ్‌ అగర్‌బత్తివాలా, న్యూరో ఫిజియాలజిస్టు డాక్టర్‌ సోనాలీ వాస్నిక్‌, న్యూరో సైకాలజిస్టు భాగ్యశ్రీ మల్హోత్రా తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని