logo

కనుల ముందు.. కళల విందు

వచ్చే గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో నృత్య ప్రదర్శన ఇచ్చే కళాకారుల ఎంపిక ప్రక్రియ   న్యూబోయిన్‌పల్లిలో ఆదివారం జరిగింది.

Published : 28 Nov 2022 02:02 IST

చ్చే గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో నృత్య ప్రదర్శన ఇచ్చే కళాకారుల ఎంపిక ప్రక్రియ   న్యూబోయిన్‌పల్లిలో ఆదివారం జరిగింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపిక కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలకు చెందిన వారు తమ కళలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు