logo

పల్లెవించిన పురోగతి

రెండు పుష్కరాల క్రితం పొలాలు, కొండలతో ఉన్న గ్రామం నేడు ఆకాశహర్మ్యాలు, లక్షలాది మంది పని చేసే ఐటీ కార్యాలయాలు, కీలక ప్రాంతాలను కలిపే ఆధునిక రహదారులు, కూత లేకుండా పరుగుపెట్టే మెట్రో రైళ్లతో విశ్వవ్యాప్త సైబరాబాద్‌గా పేరుపొందింది.

Published : 30 Nov 2022 01:58 IST

రెండు పుష్కరాల క్రితం పొలాలు, కొండలతో ఉన్న గ్రామం నేడు ఆకాశహర్మ్యాలు, లక్షలాది మంది పని చేసే ఐటీ కార్యాలయాలు, కీలక ప్రాంతాలను కలిపే ఆధునిక రహదారులు, కూత లేకుండా పరుగుపెట్టే మెట్రో రైళ్లతో విశ్వవ్యాప్త సైబరాబాద్‌గా పేరుపొందింది. రహేజా మైండ్‌ స్పేస్‌ వద్ద తీసిన చిత్రమిది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని