పిల్లలను క్రీడలకు దూరం చేయొద్దు
మితిమీరిన రక్షణతో తల్లిదండ్రులు పిల్లలను క్రీడలకు దూరం చేయరాదని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. పిల్లలను చిన్నప్పటి నుంచే క్రీడల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
విజేతలకు బహుమతులు ఇస్తున్న గోపీచంద్
గచ్చిబౌలి: మితిమీరిన రక్షణతో తల్లిదండ్రులు పిల్లలను క్రీడలకు దూరం చేయరాదని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. పిల్లలను చిన్నప్పటి నుంచే క్రీడల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. గోపన్‌పల్లిలోని విస్టా ఇంటర్నేషనల్ స్కూల్‌లో కార్పిడియం-22 పేరిట క్రీడోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి గోపీచంద్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs NZ: తొలి టీ20.. సుందర్, సూర్య పోరాడినా.. టీమ్ఇండియాకు తప్పని ఓటమి
-
Technology News
WhatsApp: మూడు ఆప్షన్లతో వాట్సాప్ టెక్స్ట్ ఎడిటర్ ఫీచర్!
-
Politics News
Jairam Ramesh: భారత్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ: కాంగ్రెస్
-
General News
APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు విడుదల
-
India News
Pakistan: పాకిస్థాన్‌లో అంతుచిక్కని వ్యాధితో 18 మంది మృతి
-
Politics News
Eknath Shinde: ‘2024లో ఎన్డీయేదే పవర్.. మోదీ అన్ని రికార్డులూ బ్రేక్ చేస్తారు’