logo

డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఉపాధి శిక్షణ

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు మూడు నెలలపాటు ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ మేనేజర్‌ రాఘవేందర్‌రావు తెలిపారు.

Published : 06 Dec 2022 02:19 IST

కాచిగూడ, న్యూస్‌టుడే: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు మూడు నెలలపాటు ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ మేనేజర్‌ రాఘవేందర్‌రావు తెలిపారు. సోమవారం కాచిగూడలో ఆయన మాట్లాడారు. 20-28 ఏళ్ల మధ్య వయసు, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్‌, బీటెక్‌ (సీఎస్‌సీ, ఈసీఈ, ఐటీ) పూర్తి చేసినవారు శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 8న తరగతులు ప్రారంభం కానున్నాయని, పేర్ల నమోదుకు ఫోన్‌ నంబర్లు: 8328203807, 8019050334 సంప్రదించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని