logo

మళ్లీ రయ్‌ రయ్‌..

హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న రేసింగ్‌ లీగ్‌కు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

Published : 08 Dec 2022 02:29 IST

హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న రేసింగ్‌ లీగ్‌కు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. గ్యాలరీ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రేసర్లకు, కార్లకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కార్మికులు టైర్లు అడ్డుగా పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని