logo

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టుకు బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌ పురస్కారం

వ్యాపార సేవల రంగంలో ఉత్తమంగా వ్యవహరిస్తున్నందుకు జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌(జీహెచ్‌ఐఎఎల్‌) సీఐఐ గుర్తింపు సాధించింది.

Published : 08 Dec 2022 02:29 IST

అవార్డు అందుకుంటున్న జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు ప్రతినిధులు

ఈనాడు, హైదరాబాద్‌: వ్యాపార సేవల రంగంలో ఉత్తమంగా వ్యవహరిస్తున్నందుకు జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌(జీహెచ్‌ఐఎఎల్‌) సీఐఐ గుర్తింపు సాధించింది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్వాలిటీ(ఐక్యూ) నుంచి ఇటీవల బెంగళూరులో జరిగిన క్వాలిటీ సమ్మిట్‌ 30వ ఎడిషన్‌లో గోల్డ్‌ కేటగిరీలో గుర్తింపు పొందింది. పదేళ్లుగా బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌ కొనసాగిస్తోంది. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా అన్ని అంశాలను మార్చుతున్నట్లు జీహెచ్‌ఐఏఎల్‌ సీఈవో ప్రదీప్‌ఫణికర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని