12 ఏళ్లలోపు వారికి రూ.60కే ‘టైల్’ టిక్కెట్
ట్రావెల్ యాజ్ యూ లైక్(టైల్) టిక్కెట్‌ను 12 ఏళ్లలోపు వారికి రూ. 60కే అందజేస్తున్నట్టు టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రకటించింది.
ఈనాడు, హైదరాబాద్: ట్రావెల్ యాజ్ యూ లైక్(టైల్) టిక్కెట్‌ను 12 ఏళ్లలోపు వారికి రూ. 60కే అందజేస్తున్నట్టు టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రకటించింది. 24 గంటల పాటు చెల్లుబాటయ్యే టైల్ టిక్కెట్ అసలు ధర రూ.100. దీన్ని రూ.60కే 12 ఏళ్ల లోపు చిన్నారులకు అందజేయాలని నిర్ణయించినట్టు గ్రేటర్ జోన్ ఈడీ యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దలకు ఈ టిక్కెట్ ధరలో మార్పులేదని స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR: ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి మృతి.. కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: భర్త నాలుకను కొరికి, తెగ్గోసిన భార్య!
-
Politics News
Andhra News: శివప్రకాష్‌జీతో కన్నా అనూహ్య భేటీ.. సోము వీర్రాజుపై ఫిర్యాదు?
-
World News
Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-
India News
Supreme court: మీ కుటుంబ తగాదాలో న్యాయ వాదులను లాక్కండి: సుప్రీంకోర్టు మొట్టికాయలు