logo

రేపటి నుంచి పెద్దమ్మతల్లి ఆలయ వార్షికోత్సవాలు

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయ 29వ వార్షికోత్సవాలు ఈనెల 26 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.

Published : 25 Jan 2023 01:46 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయ 29వ వార్షికోత్సవాలు ఈనెల 26 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీనివాస రాజు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని