logo

బహుజన్‌ సమాజ్ పార్టీ సమావేశం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ బలపడడం చూసి భారాస ఎమ్మెల్యేలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విషం కక్కుతున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు.

Published : 31 Jan 2023 15:49 IST

పంజాగుట్ట: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ బలపడడం చూసి భారాస ఎమ్మెల్యేలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విషం కక్కుతున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ..  భారాస నాయకుల వలె ఫాంహౌస్‌లో అమ్మకానికి పోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు డా.వెంకటేష్ చౌహాన్, అరుణ క్వీన్ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని