logo

రాతిని తొలిచి.. జీవిగా మలిచి

కంచె వేసేందుకు ఉపయోగించే రాతి కడీ మీద ఓ శిల్పకారుడు తన కళను ప్రదర్శించాడు.

Published : 02 Feb 2023 02:55 IST

కంచె వేసేందుకు ఉపయోగించే రాతి కడీ మీద ఓ శిల్పకారుడు తన కళను ప్రదర్శించాడు. ఊసరవెల్లి బొమ్మను అందంగా మలిచి రంగు వేశాడు. కొత్తగూడలోని పాలపిట్ట సైక్లింగ్‌ పార్కుల్లో ఈ కళాకృతి సహజత్వం ఉట్టిపడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. 

 న్యూస్‌టుడే, మాదాపూర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు