logo

అభిరుచులకు అనుగుణంగా ఆభరణాలు

సినీ నటి రాశీసింగ్‌ సందడి చేశారు. బుధవారం ఉదయం సోమాజిగూడలో శ్రీఅశోక జ్యువెలర్స్‌ షోరూమ్‌ను ఆమె ప్రారంభించారు.

Published : 02 Feb 2023 02:55 IST

సోమాజిగూడ, న్యూస్‌టుడే: సినీ నటి రాశీసింగ్‌ సందడి చేశారు. బుధవారం ఉదయం సోమాజిగూడలో శ్రీఅశోక జ్యువెలర్స్‌ షోరూమ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా బంగారు, వజ్రాభరణాలు ధరించి షోరూమ్‌లో కలియతిరిగారు. మోడళ్లతో ఆభరణాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 75 ఏళ్ల చరిత్ర ఉన్న ఆభరణాల సంస్థ అశోక జ్యువెలర్స్‌ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా బంగారు, వెండి, వజ్రాభరణాలను రూపొందిస్తోందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని