logo

సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డ అన్నకు రిమాండ్‌

సోదరిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడిని పహాడీషరీఫ్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.

Published : 03 Feb 2023 01:42 IST

పహాడీషరీఫ్‌, న్యూస్‌టుడే: సోదరిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడిని పహాడీషరీఫ్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... శ్రీరామకాలనీలో ఉండే ఓ కుటుంబానికి చెందిన యువకుడు(23) ఏడునెలల క్రితం ఇంట్లో సొంత చెల్లెలిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని అన్న హెచ్చరిస్తుండడంతో ఆందోళనతో కుంగిపోయింది. మళ్లీ అఘాయిత్యానికి యత్నించడంతో తల్లిదండ్రులకు చెప్పి సోదరుడిపై పహాడీషరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని