logo

కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ బాధ్యతల స్వీకరణ

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌గా అమోయ్‌కుమార్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

Published : 04 Feb 2023 03:17 IST

మేడ్చల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌గా అమోయ్‌కుమార్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో రంగారెడ్డి జిల్లా పాలనాధికారిగా పని చేశారు. బదిలీలో భాగంగా ఇక్కడికొచ్చారు. అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, అభిషేక్‌ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్‌, కలెక్టరేట్‌ ఏవో వెంకటేశ్వర్లు తదితరులు పుష్పగుఛ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని