logo

సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ

సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైబర్‌ సెక్యూరిటీ డైరెక్టర్‌ విమలారెడ్డి తెలిపారు.

Published : 04 Feb 2023 03:07 IST

అంబర్‌పేట: సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైబర్‌ సెక్యూరిటీ డైరెక్టర్‌ విమలారెడ్డి తెలిపారు. ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌  పూర్తిచేసినవారు సైబర్‌ సెక్యూరిటీ డిప్లొమా, పీజీడిప్లొమా ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌, సైబర్‌సెక్యూరిటీ ఎథికల్‌ హ్యాకింగ్‌, సర్టిఫికెట్‌ ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ కోర్సులకు అర్హులన్నారు. ఈ నెల 18లోపు వెబ్‌సైట్‌ ‌్ర్ర్ర.-్చ‘(i-్టi్చ.్న౯్ణ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 7893141797లో సంప్రదించాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు