డిగ్రీ కళాశాలకు ఐఎస్‌ఓ గుర్తింపు
తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐఎస్‌ఓ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్) గుర్తింపు లభించిందని ప్రిన్సిపల్ రవిందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ధ్రువపత్రం అందుకున్న ప్రిన్సిపల్ రవీందర్
తాండూరు టౌన్: తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐఎస్‌ఓ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్) గుర్తింపు లభించిందని ప్రిన్సిపల్ రవిందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్కడి విద్యా ప్రమాణాల ఆధారంగా, గతేడాది జూన్‌లో దరఖాస్తు చేశామన్నారు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారని చెప్పారు. 2025 వరకు ఈ గుర్తింపు ఉంటుందన్నారు. అధ్యాపకులు, ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు కృషితోనే గుర్తింపు దక్కిందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Brahmanandam: చనిపోయే వరకూ కమెడియన్‌గానే ఉంటా: బ్రహ్మానందం
-
General News
TSPSC: పేపర్ లీకేజీ కేసు స్టేటస్ రిపోర్టు ఇవ్వండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
-
General News
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5వేల అప్రెంటిస్ ఖాళీలు.. స్టైఫండ్ ఎంతంటే?
-
Movies News
Social Look: కొత్త స్టిల్స్‌తో సమంత ప్రచారం.. ఈషారెబ్బా శారీ స్టోరీ!
-
General News
CM Jagan: ‘గోరుముద్ద’ మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అడుగులు: సీఎం జగన్
-
India News
Amritpal Singh: ‘80 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నారు?’.. అమృత్‌పాల్ పరారీపై న్యాయస్థానం ఆగ్రహం