logo

మద్యం మత్తులో పోలీసులు

పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎర్రమంజిల్‌ మెట్రోమాల్‌ వద్ద ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌, హోంగార్డు  విధుల్లో ఉండి మద్యం సేవిస్తున్నారు.

Published : 04 Feb 2023 14:56 IST

పంజాగుట్ట: పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎర్రమంజిల్‌ మెట్రోమాల్‌ వద్ద ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌, హోంగార్డు  విధుల్లో ఉండి మద్యం సేవిస్తున్నారు. ఈ విషయంపై పోలీసు అధికారులు తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం వారిని విధుల నుంచి సస్పెండ్ చేయనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని