ప్రతినెలా మూడు ఉచిత వైద్య శిబిరాలు
హైదరాబాద్ అమీర్‌పేట్ ప్రైవేటు ఆస్పత్రుల ఆధ్వర్యంలో తాండూరు నియోజక వర్గంలో ప్రతినెలా మూడు గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఆ సంస్థ ప్రతినిధి మల్లేషం తెలిపారు.
పేర్లు నమోదు చేసుకుంటున్న సిబ్బంది
తాండూరు గ్రామీణ, న్యూస్‌టుడే: హైదరాబాద్ అమీర్‌పేట్ ప్రైవేటు ఆస్పత్రుల ఆధ్వర్యంలో తాండూరు నియోజక వర్గంలో ప్రతినెలా మూడు గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఆ సంస్థ ప్రతినిధి మల్లేషం తెలిపారు. తాండూరు మండలం బెల్కటూరులో ఈ సంస్థ సౌజన్యంతో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి వచ్చిన గ్రామస్థులకు వైద్య నిపుణులు దినేష్, శివానీ, అనంతకుమార్, జీవీ రావు గుండె, ఎముకలు, సాధారణ వైద్య పరీక్షలు చేశారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు, మాత్రలు పంపిణీ చేశారు. సర్పంచి మదన్‌మోహన్, ఉపసర్పంచి నాగరాజులు పాల్గొనగా సంస్థ ప్రతినిధులు రూప్‌సింగ్, వెంకటేష్‌లు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Ap-top-news News
సీఎం జగన్ కోసం 2 గంటలు వాహనాల మళ్లింపు
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Sports News
IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు
-
Movies News
Priyanka Chopra: బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు.. అందుకే హాలీవుడ్‌కి వెళ్లానంటూ