ఈ బైక్‌లు అదిరాయ్
నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద వందలాది విద్యుత్తు బైక్‌లపై వాహనదారులు రయ్‌మంటూ సాగారు.
నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద వందలాది విద్యుత్తు బైక్‌లపై వాహనదారులు రయ్‌మంటూ సాగారు. ‘ఈ మొబిలిటీ వీక్’ పేరుతో ఆదివారం నిర్వహించిన ఎలక్ట్రిక్ బైక్ ర్యాలీని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సినీనటుడు అడివి శేషు, దర్శకుడు నాగ్ అశ్విన్‌లు జెండా ఊపి ప్రారంభించారు. మియాపూర్, శంషాబాద్, ముంబయి హైవే ప్రాంతాల నుంచి ఈ ర్యాలీలు హైటెక్స్‌కు చేరుకున్నాయి.
న్యూస్‌టుడే, ఖైరతాబాద్
ఈ-బైక్ రైడర్లతో నటుడు అడివి శేషు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Delhi Liquor Scam: 8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ
-
World News
Donald Trump: ట్రంప్ అరెస్టైతే.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చా..?
-
Politics News
CM KCR: భారాస శ్రేణులకు సీఎం కేసీఆర్ ‘ఆత్మీయ సందేశం’
-
Movies News
బ్యాంకింగ్ సంక్షోభం వల్ల నా డబ్బు సగం పోయింది: నటి
-
Sports News
Gambhir: మాజీ ఆటగాళ్లకు మసాలా అవసరం.. కేఎల్ రాహుల్‌కు మద్దతుగా నిలిచిన గంభీర్
-
India News
Amritpal Singh: విదేశాల నుంచి రూ.35 కోట్లు.. పాక్‌కు కాల్స్..!