logo

లక్ష్యం దిశగా అడుగులు వేయాలి

నిరంతరం శ్రమిస్తే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని సినీ హీరో కిరణ్ అబ్బవరం, సినీ తార అతుల్యరవి అన్నారు.

Published : 20 Mar 2023 02:27 IST

బహుమతులు అందుకున్న విజేతలతో కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి

నందిగామ: నిరంతరం శ్రమిస్తే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని సినీ హీరో కిరణ్ అబ్బవరం, సినీ తార అతుల్యరవి అన్నారు. నందిగామ మండలం మొదళ్లగూడలోని సింబియాసిస్‌ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో సిమినరేట్‌-2023 ముగింపు వేడుకలకు ఆదివారం జరిగాయి. ముఖ్యఅతిథులుగా విచ్చేసిన వారు సిమినరేట్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని