జూన్‌లో బాచుపల్లికి తెలుగు విశ్వవిద్యాలయం
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జూన్ నుంచి బాచుపల్లి క్యాంపస్‌కు తరలనుంది.
ఈనాడు, హైదరాబాద్: పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జూన్ నుంచి బాచుపల్లి క్యాంపస్‌కు తరలనుంది. ఉగాది పండగరోజు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించేందుకు వర్సిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నా సాంకేతిక అవరోధాలు, ఏప్రిల్‌లో పరీక్షలుండడం వంటి కారణాలతో వాయిదా పడింది. వేగంగా పనులు కొనసాగుతున్నాయి. గ్రంథాలయ భవనం, కొత్త వసతిగృహాల నిర్మాణం పూర్తయ్యింది. బాచుపల్లి క్యాంపస్‌లో జూన్ నుంచి కార్యకలాపాలు మొదలైనా నాంపల్లిలో సాయంకాలం తరగతులు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: వరదలో కొట్టుకొస్తున్న మందుపాతరలు.. ఆ డ్యామ్ ఓ టైం బాంబ్..!
-
World News
Covid-19: దీర్ఘకాలిక కొవిడ్.. క్యాన్సర్ కంటే ప్రమాదం..: తాజా అధ్యయనంలో వెల్లడి
-
India News
కెనడాలో భారతీయ విద్యార్థుల బహిష్కరణ ముప్పు.. స్పందించిన జై శంకర్
-
General News
Avinash Reddy: వివేకా హత్యకేసులో 8వ నిందితుడిగా అవినాష్‌రెడ్డి: సీబీఐ
-
Movies News
ott movies: ఈ వారం ఓటీటీలో 17 సినిమాలు/వెబ్‌సిరీస్‌లు