‘రత్నదీప్ గ్రాండ్ క్వీన్స్ లీడర్‌షిప్ అవార్డ్స్’ ప్రదానోత్సవం
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320ఏ, సెలబ్రేషన్ మేకర్స్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ‘రత్నదీప్ గ్రాండ్ క్వీన్స్ లీడర్‌షిప్ అవార్డ్స్-2023’’ ప్రదానోత్సవం ఉత్సాహభరితంగా సాగింది.
అజయ్‌మిశ్రా నుంచి అవార్డు స్వీకరిస్తున్న డా.వనజాఉదయ్. చిత్రంలో జి.బి.కె.రావు
గచ్చిబౌలి, న్యూస్‌టుడే: ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320ఏ, సెలబ్రేషన్ మేకర్స్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ‘రత్నదీప్ గ్రాండ్ క్వీన్స్ లీడర్‌షిప్ అవార్డ్స్-2023’’ ప్రదానోత్సవం ఉత్సాహభరితంగా సాగింది. వివిధరంగాల్లో రాణిస్తున్న 71 మంది మహిళలకు సంబంధిత పురస్కారాలను అందజేశారు. మంగళవారం రాత్రి గచ్చిబౌలిలోని బొటానిక్ అపార్టుమెంట్స్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమానికి.. విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్‌మిశ్రా, ప్రగతి గ్రూప్ అధినేత జి.బి.కె.రావు హాజరై అవార్డులను అందించారు. గ్రాండ్ క్వీన్స్ క్లబ్ వ్యవస్థాపకురాళ్లు డా.సౌరభ్ సురేఖ, రూపా సురేఖ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్‌లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!
-
Ap-top-news News
తిరుమల గగనతలంలో విమానాలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/06/2023)